చెలిమి సహాయము (Mythri Sahaay)
Sunday, 28 April 2013
పళ్ళ చిగుళ్ళ నుండి రక్తం కారుట
పళ్ళ చిగుళ్ళ నుండి రక్తం కారుతున్నప్పుడు తుమ్మ చెట్టు (indian gum arabic tree
) బెరడు తెచ్చి ఎండలో ఎండబెట్టి పొడి చేసి వారం రోజులపాటు ఉదయం పళ్ళు తొముకోవడానికి ముందు ఈ పొడితో తోముకొనండి. దీని వలన ఎలాంటి చెడు ప్రభావం ఉండదు (No side effects).
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment